భారత్ లేకుండానే దక్షిణాసియాలో పాక్ కొత్త కూటమి.. బంగ్లాదేశ్, చైనాలతో కలిసి ప్రయత్నాలు

దక్షిణాసియా ప్రాంతంలో కొత్త కూటమిని ఏర్పాటు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ కూటమిలో భారత్ లేకుండా మిగితా దేశాలతో జట్టు కట్టాలని పాక్ భావిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్, చైనాలతో కలిసి.. త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేయగా.. దాన్ని మరిన్ని దేశాలకు విస్తరించాలని చూస్తోంది. అయితే భారత్ లేకుండా కూటమిలో ఉండేందుకు మిగితా దేశాలు అంగీకారం తెలపవని విశ్లేషకులు పేర్కొంటున్నారు.