Sustainable Income Through Natural Farming
ప్రకృతి వ్యవసాయంతో రైతులు నిరంతర ఆదాయం పొందొచ్చని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం బందలుప్పి గ్రామంలో ఓ రైతు పొలాన్ని సందర్శించి.. అక్కడ సాగుచేస్తున్న వివిధ రకాల పంటల వివరాలను అడిగి తెలుసు కున్నారు.