ఏపీలో ఆ ఉద్యోగులకు ఉచితంగా మొబైల్స్ ఇచ్చారు.. ఒక్కోటి రూ.12,500, జీతాలు పెంపుపై క్లారిటీ!

AP Anganwadi Workers Smart Phones Distributed: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలకు 5జీ మొబైల్స్ పంపిణీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ మొబైల్స్ అందజేశారు. గర్భిణులు, తల్లులు, పిల్లలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఫోన్లు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. వేతనాల పెంపు, దుస్తులు, ఇతర అంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలనలో ఉన్నాయని, త్వరలో నిర్ణయాలు వెలువడతాయని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.