ఇయ్యాల్నే పోలింగ్.. రిజల్ట్.. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్​కు వేళైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.