భారత్‌లో భారీ పెట్టుబడి: 2030 నాటికి 3 లక్షల కోట్లు పెట్టనున్న అమెజాన్ ! కొత్తగా 10 లక్షల ఉద్యోగాలు...

ఈ-కామర్స్ రంగంలో ప్రపంచ దిగ్గజమైన అమెజాన్ 2030 నాటికి ఇండియాలోని వ్యాపారాలన్నింటిలో సుమారు రూ. 31 లక్షల కోట్లకు పైగా భారీగా పెట్టుబడి పెట్టనుంది. AI (కృత్రిమ మేధస్సు) సహాయంతో డిజిటలైజేషన్, ఎగుమతులను పెంచడం అలాగే ఉద్యోగాలు సృష్టించడంపై ఈ పెట్టుబడి ఉంటుందని ప్రకటించింది.......