బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం : మేడపాటి ప్రకాశ్రెడ్డి

బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బోధన్, సాలూరా మండలాల్లో విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు. బోధన్ మండలంలోని కల్టుర్కి గ్రామంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.