నిజామాబాద్ జిల్లాలో ప్రచారానికి తెర ఇక ప్రలోభాల ఎర!

వారం రోజులుగా తొలి విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. మంగళవారం ప్రచారానికి తెర పడడంతో చివరి రోజు పల్లెల్లో ప్రచారాలు హోరెత్తాయి. అభ్యర్థులు, మద్దతుదారులు గుర్తులు చూపిస్తూ ఓటర్లకు వంగివంగి దండాలు పెట్టడంతోపాటు పాదాభివందనాలు చేశారు.