Amaravati ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్.. వాటికి NHAI ఆమోదం..

ఏపీ రాజధాని అమరావతికి మణిహారంగా భావిస్తున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై మరో అప్ డేట్ వచ్చింది. అమరావతి ఓఆర్ఆర్ ఐదు జిల్లాల పరిధిలో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల 3ఏ వివరాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాల 3ఏ వివరాలకు NHAI, మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలిపాయి. ఎన్టీఆర్ జిల్లా వివరాలు కూడా ఆమోదం పొందితే అభ్యంతరాలు తెలుసుకునేందుకు పత్రికా ప్రకటన జారీ చేస్తారు.