ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు భారీ ఊరట.. సబ్జెక్ట్ మినహాయింపు, ఎన్నో ఏళ్ల సమస్యకు చెక్

AP Disabled Inter Students IIt Problem Solved: దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశాల్లో ఎదురయ్యే ఇబ్బందులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. ఇంటర్మీడియట్‌లో ఒక భాష సబ్జెక్టు నుంచి మినహాయింపు పొందిన విద్యార్థులకు, మిగిలిన సబ్జెక్టుల సగటు మార్కులను ఆ మినహాయింపు సబ్జెక్టుకు కేటాయించి, ఐదు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనట్లుగా మెమో జారీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది.