కొత్త రేషన్ కార్డులు పొందటం ఇప్పుడు చాలా ఈజీ.. వారికి బాధ్యతలు అప్పగింత.. జనవరిలో కొత్త కార్డులు..

కొత్త రేషన్ కార్డుల జారీని ఏపీ ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా మార్చిన సంగతి తెలిసిందే. అర్హులైన వారికి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు, నమోదు ప్రక్రియల కోసం సచివాలయాల్లో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. డిజిటల్ సహాయకులకు బాధ్యతలు అప్పగించారు. వీరి సాయంతో రేషన్ కార్డుల కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై నుంచి డిసెంబర్ నెల వరకూ దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతలను పరిశీలించి.. జనవరిలో కొత్త బియ్యం కార్డులు జారీ చేయనున్నారు.