అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

ఎన్నికల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించరాదని, ఎన్నికలను పాదర్శకంగా నిష్పాక్షికంగా నిర్వహించడంలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల పాత్ర కీలకంగా ఉంటుందని ఎన్నికల అబ్జర్వర్ రవి కిరణ్, జిల్లా ఎలక్షన్ అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు.