సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్ రామిరెడ్డి కోర్టులో లొంగిపోయారు. గురువారం ( డిసెంబర్ 11 ) మాచర్లలోని జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు ఇద్దరు నేతలు