మద్రా్‌సలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ రూ.1500 లంచం తీసుకున్నాడని సుప్రీంకోర్టు నాలుగు రోజుల కిందట రెండేళ్ల జైలు శిక్ష విధించింది. హెడ్మాస్టర్‌కి ఒక రూలూ, పరకామణి దొంగకి ఒక రూలా? మాజీ ముఖ్యమంత్రికి ఒక రూలూ, బడిపంతులకు మరొక రూలా? ఏమిటిది? టీటీడీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి.