గోవా అగ్నిప్రమాదం తర్వాత థాయ్‎లాండ్‎కు పరారైన క్లబ్ ఓనర్లు

గోవాలో అగ్నిప్రమాదం జరిగి 25 మంది చనిపోయిన అర్పోరా నైట్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌ యజమానులు లూథ్రా సోదరులకు చెందిన మరో క్లబ్‎ను ప్రభుత్వం కూల్చేసింది. వాగటోర్ బీచ్‌‌‌‌‌‌‌‌లోని రోమియో లేన్ క్లబ్‎ను మంగళవారం మధ్యాహ్నం అధికారులు బుల్‌‌‌‌‌‌‌‌డోజర్‌‌‌‌‌‌‌‌తో నేలమట్టం చేశారు.