బొగ్గు గనుల పరిసరాల్లో పులి సంచారం.. భయాందోళనలో సింగరేణి ఉద్యోగులు, కార్మికులు

కోల్​బెల్ట్​/జైపూర్​వెలుగు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ఏరియా సింగరేణి బొగ్గు గనుల పరిసరాల్లో పులి సంచారంతో ఉద్యోగులు, కార్మికుల్లో భయాందోళన నెలకొంది.