భూ తగాదాలు..సరిహద్దు గొడవలకు పరిష్కారం..కొత్త ఏడాదిలో కొత్త పహాణీలు

భూమి పట్టాదారు ఒకరైతే.. దానిని సాగు చేస్తున్నది మరొకరు కావడం గ్రామాల్లో సర్వసాధారణం. పదేండ్లుగా పహాణీలు రాయకపోవడంతో వాస్తవ సాగుదారుల వివరాలు రికార్డుల్లో నమోదు కావడం లేదు. ఇప్పుడు ప్రతి సర్వే నంబర్​లో ప్రస్తుతం ఎవరున్నారు?