పెద్దపల్లిలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుపై కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ వంశీకృష్ణ

సెమీకండక్టర్ యూనిట్ ఆవశ్యకతపై మరోసారి విజ్ఞప్తి చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. కేవలం ఏపీ సీఎం చంద్రబాబు మెప్పు కోసమే ప్రధాని మోదీ సెమీ కండక్టర్ యూనిట్ ను ఏపీకి తరలించారని విమర్శించారు.