Winter season : కోల్డ్ వెదర్ .. బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్.. ఈ లక్షణాలు కనిపిస్తే చెకప్ చేయించుకోవాల్సిందే..!

మనదేశంలో చలికాలం వస్తే కొంతమంది ఎంజాయ్ చేస్తారు. కానీ చలిదేశాల్లో ఉండేవాళ్లకే తెలుసు ఆ వాతావరణంలో బతకడం ఎంత కష్టమో! అలాగే మనదగ్గర వేడి ఎక్కువ కాబట్టి సమ్మర్​లో చాలా కష్టంగా అనిపిస్తుంటుంది.