భారీగా పేరుకుపోతున్న ట్రాఫిక్ చలాన్ల జరిమానాలు.. దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు

దేశవ్యాప్తంగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు కొండలా పేరుకుపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి వాహనదారులు కట్టని ట్రాఫిక్ జరిమానాల సంఖ్య ఏకంగా రూ.10 వేల కోట్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే గతేడాది విధించిన జరిమానాల్లో కేవలం 30 శాతం మాత్రమే వసూలు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. పెండింగ్ చలాన్ల జాబితాలో యూపీ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది.