Mowgli Box Office: ‘మోగ్లీ’ ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. రోషన్ కనకాల మూవీకి ఎన్ని కోట్లంటే?

రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో సినిమా ‘మోగ్లీ 2025’. కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ మూవీకి మిక్సెడ్ టాక్ వస్తోంది. నిన్న శనివారం (డిసెంబర్ 13న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన డీసెంట్ ఓపెనింగ్ అందుకుంది. ఈ సందర్భంగా ఫస్ట్ డే వసూళ్లను ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మొదటి రోజు + ప్రీమియ