స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రతీ ఒక్క అర్హుడికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందజేస్తుందన్నారు వివేక్. మన గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.