Bondi Beach Shooting: సిడ్నీ బీచ్‌లో మారణకాండ.. ఆ ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్ వారే?..

పోలీసు అధికారులు బోండి బీచ్‌లో మారణకాండకు పాల్పడ్డ ఆ దుర్మార్గులను తండ్రీ కొడుకులుగా గుర్తించారు. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, 24 ఏళ్ల నవీద్ అక్రమ్‌లు ఈ దాడికి పాల్పడ్డారు. సాజిద్ పోలీసుల కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రస్తుతం దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.