మాజీ ఎంపీపీ కారును తగులబెట్టిన దుండగులు

ఆలూర్​ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన ఆర్మూర్​ మాజీ ఎంపీపీ పస్క నర్సయ్యకు చెందిన కారును శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు.