IND vs SA: టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి బుమ్రా, అక్షర్ ఔట్.. కారణం చెప్పిన సూర్య!

తుది జట్టులో స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తో పాటు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు స్థానం దక్కలేదు. అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. స్టార్ పేసర్ బుమ్రా స్థానంలో హర్షిత్ రానా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు.