మా పైసలు ఇస్తరా.. దేవుడిపై ఒట్టేస్తరా!.. ఇంటింటికి వెళ్లి కోరిన ఓడిన అభ్యర్థి, ఆయన భార్య
నార్కట్పల్లి, వెలుగు: “ మేము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి.. లేదంటే మాకే ఓటేసినట్టు దేవుడిపై ప్రమాణం చేయండి” అంటూ ఓడిన అభ్యర్థి, ఆయన భార్య ఇంటింటికి వెళ్లి కోరారు.