Online Lady Trap Scam: లేడీ ట్రాప్‌లో మోసపోయిన యువకుడు.. ఏకంగా 20 లక్షలు స్వాహా

ఓ యువకుడు సైబర్ నేరానికి గురయ్యాడు. ఏకంగా 20 లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. ఓ యువతి అతడ్ని ట్రాప్ చేసి మరీ దోచేసింది. బంగారం, వెండి పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడింది.