Vikarabad: కర్రె కవితా ఎంత కథ అల్లినవ్.. పతిని ఈ లోకం నుంచి పంపి...

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో అక్రమ సంబంధం హత్యకు దారితీసింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను ట్రాక్టర్‌తో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించిన ఘటనను పోలీసులు కేవలం ఒక్క రోజులోనే ఛేదించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా నమోదైన కేసులో లోతైన దర్యాప్తుతో హత్యకోణం బయటపడింది.