హర్యానా హైవేపై పొగమంచు.. నాలుగు బస్సులు ఢీ

రేవారి: హర్యానాలో ఆదివారం తెల్లవారుజామున భారీ ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో రేవారి జిల్లాలోని నేషనల్ హైవే 352డీ పై నాలుగు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి