MAT 2025 Exam Date: మరోవారంలో మ్యాట్ 2025 రాత పరీక్ష.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న దరఖాస్తులు

MAT December 2025 Application last date: మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) డిసెంబర్ 2025 ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీని ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష తేదీని వెల్లడించింది. ప్రస్తుతం మ్యాట్ 2025 డిసెంబర్ ఆన్‌లైన్ దరఖాస్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన..