భద్రాచలం సీతారామయ్యకు అభిషేకం..

భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం బంగారు పుష్పాలతో అర్చన జరిగింది. సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు బాలబోగం నివేదించారు.