తృణధాన్యాలైన చిట్టి రాగులు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యాల్షియం, ప్రొటీన్లు, మినరల్స్ తో పాటు శరీరానికి కావల్సిన పోషకాలన్నీ వీటిలో ఉంటాయి. రాగులను నిత్యం తింటే దాంతో మధుమేహం, బీపీ సమస్యల నుంచి బయట పడవచ్చు. అందుకే రాగులను మనమెనూలో చేర్చడం ఎన్నో లాభాలు పొందొచ్చు..