గ్రామ పంచాయితీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి: మంత్రి వివేక్ వెంకటస్వామి

మూడో విడత స్థానిక ఎన్నికలకు ఒక్కరోజు సమయం మాత్రమే ఉండటంతో ప్రచారం ముమ్మరం చేశారు ప్రధాన పార్టీల నేతలు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.