నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2:తాండవం’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎంతలా అంటే.. తమను తాము మరిచిపోయి పూనకాలు వచ్చేలా చేస్తోంది. ఇందుకు నిదర్శనంగా ఓ వీడియో వైరల్ అవుతూ సాక్ష్యంగా నిలిచింది. ఒంగోలులోని ఓ థియేటర్‌లో అద్భుత ఘటన జరిగింది. క్లైమాక్స్‌లో వచ్చే శివ తాండవం సన్నివేశానికి, బాలయ్య చేసే నటవిన్య