సీతారామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసి దళాలతో అర్చన జరిగింది. సుప్రభాత సేవ అనంతరం మూలవరులకు విశేష అలంకరణలు చేసి బాలబోగం నివేదించాక అర్చన చేశారు