హమ్మయ్యా ఊరట దక్కింది.. కిలో రూ.17 మాత్రమే.. ఎన్ని కేజీలైనా తీసుకెళ్లొచ్చు

Andhra Pradesh Banana Prices Kg Rs 17: ఆంధ్రప్రదేశ్ అరటి రైతులకు ఊరట లభించింది. ఉత్తరాది వ్యాపారులు రాయలసీమలో అరటి కొనుగోలుకు రావడంతో కిలో ధర రూ.10 నుంచి రూ.17కు పెరిగింది. గత నెల ధరల పతనం తర్వాత జరిగిన చర్చలు ఫలించాయి. ప్రస్తుతం టన్నుకు రూ.10 వేలకు పైనే ధర పలుకుతోంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అరబ్ దేశాలకు ఎగుమతులు జోరందుకున్నాయి. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.