‘ఇంటర్నేషనల్’ క్రికెట్ పిచ్‌లకు అమలాపురం మట్టి.. ఆ రైతు పొలం నుంచే, వివరాలివే

Amalapuram Soil For Cricket Pitches: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో లభించే బ్లాక్ కాటన్ మట్టిని క్రికెట్ పిచ్‌ల తయారీకి ఉపయోగిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన మట్టిని కొబ్బరి తోటల నుంచి సేకరించి, ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత విశాఖపట్నం, తమిళనాడు, కర్ణాటకలోని అంతర్జాతీయ క్రికెట్ మైదానాల్లో పిచ్‌ల కోసం వాడుతున్నారు. ఈ మట్టి నీటిని బాగా పీల్చుకుని, త్వరగా ఆరిపోవడం, బీటలు వారకపోవడం వంటి లక్షణాల వల్ల పిచ్‌లు నాణ్యతగా ఉంటాయి.