ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడతలోనూ పల్లె ఓటర్లు పోటెత్తారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉమ్మడి జిల్లాలో 13 మండలాల్లోని 316 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో 91.21 శాతం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 82.65శాతం పోలింగ్ నమోదైంది.