ఒకే కారులో ఫలక్‎నుమా ప్యాలెస్‎కు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మహేష్ గౌడ్

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీకి శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు.