ఆపరేషన్ కగార్‌పై కేంద్రం కీలక సమాచారం.. జప్తు చేసిన నక్సల్ ఆస్తులు ఎంతో తెలుసా?

వచ్చే ఏడాది నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో వివిధ దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా పని చేశాయి. ఆపరేషన్ కగార్‌తో కేంద్రం పూర్తిస్థాయిలో సక్సెస్ అయినట్లేనా..? ఇప్పటిదాకా ఎంతమందిని అంతమొందించారు..? ఎంతమంది లొంగిపోయారు..? రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా జప్తు చేసిన నక్సల్స్ ఆస్తులెంత..? ఈ విషయాలన్నింటికీ ఓ క్లారిటీ అయితే వచ్చింది..!