బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఉదయ్ నాగరాజు ఎంపిక

తెలంగాణ బ్యాక్​గ్రౌండ్ కలిగిన ఉదయ్ నాగరాజు బ్రిటన్​లోని ప్రతిష్టాత్మక హౌస్​ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ నెల 10న బ్రిటన్ ప్రధాని కీర్​స్టార్మర్ నాగరాజు పేరును సిఫార్సు చేయగా.. రాజు ఛార్లెస్3 లైఫ్​పీర్​ మెంబర్​గా ఎంపిక చేశారు.