కోడిగుడ్డు ధర కొండెక్కడానికి చలి కూడా కారణమే.. ఎప్పుడు తగ్గుతుందంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో హోల్ సేల్ మార్కెట్లోనే కోడి గుడ్డు ధర రూ.6.60కు చేరింది. విడిగా అయితే ఒక్కొక్క చోట ఎనిమిది రూపాయల వరకూ అమ్ముతున్న పరిస్థితి. అయితే కోడి గుడ్ల ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని రైతులు, వ్యాపారులు చెప్తున్నారు. అలాగే కోడిగుడ్డు ధరలు ఎప్పుడు తగ్గుతాయనే దానిపైనా వ్యాపార వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. చలికాలం ముగిసే వరకూ ఇదే రేటు కొనసాగవచ్చని చెప్తున్నాయి.