హాలీవుడ్‌లో రక్తపాతం: దర్శకుడు రాబ్ రీనర్, భార్య దారుణ హత్య.. కుమారుడే హంతకుడా?

హాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు రాబ్ రీనర్ , ఆయన సతీమణి మిచెల్ సింగర్ దంపతులు లాస్ ఏంజెలెస్ (Los Angeles)లోని బ్రెంట్‌వుడ్ (Brentwood) నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. వారి ఇద్దరి మృతదేహాలు రక్తపు మడుగుల్లో కనిపించడంతో హాలీవుడ్ ఉలిక్కిపడింది