రైతులకు శుభవార్త.. రూ.503 కోట్లు విడుదల.. ఖాతాల్లో జమ

తెలంగాణ రైతులకు శుభవార్త.. మీ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది.. చెక్ చేసుకొండి. వేల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.503 కోట్ల రూపాయలు జమ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఇంతకు ఈ డబ్బులు దేనికి సంబంధించినవి అంటే ధాన్యం కొనుగోళ్లకు చెందినవి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిధులను వేలాది మంది రైతుల ఖాతాలో జమ చేసింది. ఇప్పటికి 85 శాతం చెల్లింపులు పూర్తయ్యాయి.