ఐటీ ఉద్యోగుల హక్కులకు రక్షణ చట్టాలు రావాలి..ప్రభుత్వాలకు హైకోర్టు సూచన

సాఫ్ట్​వేర్‌ ఉద్యోగులకు భారీగా జీతభత్యాలు, వసతులు ఉన్నప్పటికీ వాళ్ల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని హైకోర్టు పేర్కొంది. సాఫ్ట్​వేర్‌ ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.