Vote Chor Gaddi Chhod: ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' మహా ధర్నా

ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఓట్ చోర్, గద్దీ ఛోడ్ మహాధర్నా ప్రారంభమైంది. ఎన్నికల్లో అవకతవకలపై బీజేపీ, ఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ భారీ ధర్నా నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ముఖ్యనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు..