నేషనల్‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‎లో రైజా దిల్లాన్‌ గోల్డెన్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌

పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపియన్‌‌‌‌‌‌‌‌ రైజా దిల్లాన్‌ నేషనల్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో డబుల్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ స్కీట్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో 21 ఏళ్ల రైజా 56 పాయింట్లతో పోడియం ఫినిష్‌‌‌‌‌‌‌‌ చేసింది.