గిల్ దారెటు.. నేడు (డిసెంబర్ 14) సౌతాఫ్రికాతో ఇండియా మూడో టీ20

టీ20 వరల్డ్ కప్‌కు ఆరు వారాలే టైమ్ఉండటంతో.. శుభ్‌మన్‌గిల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు టీమిండియా రెడీ అయ్యింది.