తెలంగాణలో ముగిసిన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం (డిసెంబర్ 14) ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది.