ప్రధాని మోదీ, అమిత్ షాలను ప్రజలు నమ్మడం లేదు: ప్రియాంకగాంధీ

బీజేపీ పై కాంగ్రెష్ ఎంపీ ప్రియాంకగాంధీ తీవ్ర విమర్శలు చేశారు.ఓట్ చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధపడాల్సిన అవసరం లేదు..బీజేపీ ఓట్ చోరీతో గెలించిందని దేశం మొత్తానికి తెలుసన్నారు. దమ్ముంటే న్యాయంగా ఎన్నికలలో పోరాడాలని ప్రధాని మోదీ, అమిత్ షాకు సవాల్ విసిరారు.