Pahalgan Attack-NIA Chargesheet: పహల్గాం దాడి కేసు.. నేడు చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న ఎన్ఐఏ
పహల్గాం దాడి కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ కాసేపట్లో చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనుంది. జమ్మూలోని ప్రత్యేక కోర్టులో అధికారులు ఈ చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనున్నారు.